HOME » VIDEOS » National » MANOHAR PARRIKARS MORTAL REMAINS REACH BJP OFFICE NITIN GADKARI ARRIVES TO PAY RESPECTS NK 2

Video : మనోహర్ పారికర్ కడసారి చూపు కోసం తరలివస్తున్న నేతలు

జాతీయం15:04 PM March 18, 2019

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత పనాజీలోని బీజేపీ కార్యాలయంలో పారికర్ మృతదేహానికి ప్రముఖులు, రాజకీయ నేతలూ నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకూ సాధారణ ప్రజల సందర్శనార్థం పారికర్ పార్థివదేహాన్ని అక్కడే ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ మృతికి సంతాపంగా ఇవాళ జాతీయ సంతాపదినాన్ని కేంద్రం పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను సగం వరకు అవనతం చేశారు.

Krishna Kumar N

Top Stories