హోమ్ » వీడియోలు » జాతీయం

Video : వరద నీటిలో కొట్టుకుపోయి, చనిపోయిన యువకుడు...

జాతీయం14:00 PM August 16, 2019

మధ్యప్రదేశ్‌... రాజ్‌ఘర్‌లో జరిగిందీ దుర్ఘటన. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలని ప్రయత్నించాడు ఆ యువకుడు. వద్దురా వెళ్లొద్దురా అని చుట్టుపక్కల వాళ్లు చెబుతూనే ఉన్నారు. వింటేగా... ధైర్యంగా వెళ్లాడు. కానీ మధ్యలోకి వెళ్లాక... ప్రవాహం ధాటికి తట్టుకోలేకపోయాడు. ఉన్నట్టుండి కాళ్లు పైకి లేచాయి. అంతే పట్టుతప్పి... నీటిలో కొట్టుకుపోయాడు. కళ్లముందే అతను కొట్టుకుపోతున్నా... ఎవ్వరూ కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. కిలోమీటర్ దూరంలో అతని శవాన్ని రికవరీ చేసినట్లు పోలీసులు తెలపడం విషాదకరం.

Krishna Kumar N