హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ట్రాఫిక్ ఫైన్ కట్టలేదని చితకబాదిన పోలీసులు

జాతీయం11:41 AM September 13, 2019

పోలీసులు చట్టాన్ని రక్షించాలే తప్ప... దాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఉత్తరప్రదేశ్... సిద్ధార్థనగర్ పోలీసులు రెచ్చిపోయారు. ట్రాఫిక్ ఛలాన్లు కట్టలేదన్న ఉద్దేశంతో... ఓ కుర్రాణ్ని ఇద్దరు పోలీసులు చితకబాదారు. కాళ్లతో తన్నారు. అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి తెగబడ్డారు. ఇది కాస్తా వైరల్ అయి... ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడంతో... అలర్టైన వాళ్లు... ఆ ఇద్దరు పోలీసుల్నీ సస్పెండ్ చేశారు.

Krishna Kumar N