హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వరద బీభత్సం.. కళ్ల ముందే కొట్టుకుపోయాడు

జాతీయం20:12 PM September 19, 2019

మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఔరంగాబాద్‌లో వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో అతడు నీటిలో కొట్టుకుపోయాడు.

webtech_news18