హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నెమలిని కాపాడేందుకు బావిలో దిగిన యువకుడు... ఆ తర్వాత

జాతీయం11:33 AM December 03, 2019

అనగనగా ఓ నెమలి. నీటితో ఉన్న బావిలో ఓ పామును చూసింది. నోరూరింది. తినేద్దామని నీటిలో దూకింది. తీరా దూకాక... ఆ పాము తెలివిగా తప్పించుకొని పారిపోయింది. ఇప్పుడా నెమలి పైకి ఎగరలేక నీటిలో గిలగిలా కొట్టుకోసాగింది. అది చూసిన ఓ యువకుడు... ప్రాణాలకు తెగించి 30 అడుగుల లోతున్న బావిలోకి దిగాడు. నెమలిని రక్షించాడు. తమిళనాడు... తురయూర్ పట్టణంలో జరిగిందీ ఘటన. ఇది అక్టోబర్‌లో జరిగితే... ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆ యువకుణ్ని మెచ్చుకుంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading