హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మోదీని కలవాలి... రాజ్‌నాథ్ కాన్వాయ్‌ను అడ్డుకున్న యువకుడు

జాతీయం17:01 PM December 03, 2019

ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాన్వాయ్‌ను ఓ యువకుడు అడ్డుకున్నాడు. తాను ప్రధాని మోదీని కలవాలని అనుకుంటున్నానని అన్నాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాయి.

webtech_news18