హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సింహంతో ఆటలా... కొద్దిలో తప్పిన ప్రమాదం

జాతీయం15:28 PM October 17, 2019

ఢిల్లీ జూలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రెహన్ ఖాన్ అనే 28 ఏళ్ల యవకుడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. సింహాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు అతడిని సురక్షితంగా బయటకు వచ్చారు. రెహన్ ఖాన్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.

webtech_news18