హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గన్‌ చేతిలో పట్టుకుని డాన్స్...అజ్ఞాత వ్యక్తి హల్‌చల్

జాతీయం13:06 PM October 17, 2019

హరిద్వార్‌లో చేతిలో గన్స్‌పట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్‌చేస్తున్న వీడియో వైరల్‌కావడంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులతో గన్స్‌పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్‌చేస్తూ కనిపించారు. ఈ వీడియోను పరిశీలించగా ఒక ఇంటిలో ఇదంతా సాగినట్టు తెలుస్తుంది.

webtech_news18