హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కరెంట్ స్తంభం ఎక్కిన వ్యక్తి...రైల్వేస్టేషన్‌లో కలకలం

జాతీయం21:48 PM August 14, 2019

పూణె రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారం సమీపంలో ఉన్న రైల్వే లైన్ స్తంభంపైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకొని అతడిని కిందకు దింపారు. ఐతే ఎందుకు స్తంభం ఎక్కాడన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

webtech_news18