హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ముంబై ONGC ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం... పలువురి మృతి

జాతీయం10:25 AM September 03, 2019

మహారాష్ట్ర.. రాయ్‌గడ్ జిల్లాలోని యురాన్ సమీపంలో ఒఎన్‌జిసి గ్యాస్ ప్లాంట్లో మంగళవారం ఉదయం 7 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు...చాలా మంది ప్రాంగణంలో చిక్కుకుంటట్టు సమాచారం. అగ్నిమాపక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి...ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading