హోమ్ » వీడియోలు » జాతీయం

భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం...

జాతీయం13:21 PM May 24, 2019

భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

webtech_news18