హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ట్రాన్స్‌జెండర్ అప్సర రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ

జాతీయం11:13 PM IST Jan 09, 2019

మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన అప్సర రెడ్డి తన మన్ కీ బాత్‌ను న్యూస్‌18తో పంచుకున్నారు. రాహుల్ గాంధీ.. తనకు ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు ఎంతో ఎమోషన్‌కు గురయ్యానన్నారు. LGBT కమ్యూనిటీ తరఫున వాయిస్ వినిపించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

webtech_news18