HOME » VIDEOS » National

Video: సబర్మతి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు

ఇండియా న్యూస్12:56 PM October 02, 2019

గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు మహాత్ముడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గుజరాత్‌లో గాంధీ బస చేసిన ప్రాంతం సబర్మతి ఆశ్రమంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

webtech_news18

Top Stories