మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నక్సల్స్ మందుపాతరను పాతిపెట్టగా, వాటిని గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.