హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రైతుల ఆందోళన... అరెస్ట్ చేసిన పోలీసులు

జాతీయం17:45 PM November 14, 2019

మహారాష్ట్రలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు రోడ్డెక్కారు. ముంబైలో నిరసనకు దిగారు. రాజ్ భవన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

webtech_news18