మహారాష్ట్ర నాసిక్ లోని ఓ చిరుత... ఇంటి తలుపు వెలుపల నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై దాడి చేసిన వీడియో సీసీటీవీలో రికార్డు అయింది. కుక్క అదృష్టవశాత్తూ, తనను తాను విడిపించుకుని పారిపోయింది.