HOME » VIDEOS » National

Video : మహారాష్ట్రలో పోటెత్తిన వరదలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇండియా న్యూస్09:26 AM August 09, 2019

మహారాష్ట్రను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే 2లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 21 మంది మృత్యువాతపడ్డారు.

webtech_news18

Top Stories