హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ప్రాణాలకు తెగించి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు..

జాతీయం19:35 PM August 04, 2019

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బేతుల్ జిల్లాలోని భీంపూర్‌లో చిన్న, పెద్ద కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే, విద్యార్థులకు ఇది ప్రాణాంతకంగా మారింది. నది మీద ఉన్న కాంక్రీట్ దిమ్మెల మీద జంప్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థిితి.

webtech_news18