హోమ్ » వీడియోలు » జాతీయం

Video : గాజు పెంకుల్ని నమిలేస్తున్న లాయర్..

జాతీయం18:30 PM September 14, 2019

మధ్యప్రదేశ్‌లోని దిందోరిలో దయారాం సాహు అనే వ్యక్తికి విచిత్ర అలవాటు ఉంది. గత 40-45 ఏళ్ల నుంచి ఆయన గాజు పెంకుల్ని తింటున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని.. ఇతరులు ఇలా చేయవద్దని చెబుతున్నాడు. తాను కూడా ఈ అలవాటును మానుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.అయితే ఇప్పటివరకు సాహు ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకపోవడం గమనార్హం. కేవలం తన పళ్లు మాత్రమే దెబ్బతిన్నాయని తెలిపాడు. సాహు గాజు పెంకుల్ని నములుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18