హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పెట్రోల్ పుంప్‌లోకి దూసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ల ట్రక్...

జాతీయం21:11 PM September 04, 2019

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్యాస్ సిలిండర్ల లోడ్తో వస్తున్న ట్రక్.. పెట్రోల్ పుంప్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటన జరగడానికి డ్రైవర్ గుండెపోటు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ రోహిత్ మరణించగా... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్లు కానీ, పెట్రోల్ పంప్‌లో కానీ ఎలాంటి పేలుడు జరగకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading