HOME » VIDEOS » National

ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోయే 5 సినిమాలు ఇవే..

సినిమా21:00 PM April 20, 2020

Chiranjeevi: రీ ఎంట్రీలో మామూలుగా రచ్చ చేయడం లేదు మెగాస్టార్ చిరంజీవి. ఈయన దూకుడు చూసి కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. మరో ఐదేళ్ల వరకు కూడా ఈయన ప్రాజెక్ట్స్ అన్నీ సెట్ అయిపోయాయి అంటే చిరు దూకుడు ఎలా ఉందో అర్థమైపోతుంది. వచ్చే ఐదు సినిమాలను కూడా సెట్ చేసుకున్నాడు అన్నయ్య.

Praveen Kumar Vadla

Top Stories