వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేసేందుకు తెలంగాణ రైతులు సిద్ధమయ్యారు. ఆర్మూరు, తమిళనాడుకు చెందిన సుమారు 50 మంది పసుపు రైతులు వారణాసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో వారు నామినేషన్ వేయనున్నారు.