హోమ్ » వీడియోలు » జాతీయం

Video:

జాతీయం00:13 AM April 09, 2019

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. మరి కొద్దిగంట్లల్లోనే ప్రచారం ముగియనుంది. ఈ తరుణంలో న్యూస్ 18కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రధాని మోదీ. పలు కీలక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ మంగళవారం సాయంత్రం 7 గంటలకు cnn-news18లో ప్రసారం అవుతుంది.

webtech_news18