హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భారత ప్రధానిని ఎన్నుకునే విధానం గ్రాఫికల్ పిక్చర్స్‌లో

జాతీయం06:43 AM May 23, 2019

కేంద్ర ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? అధికారంలోకి రావాలంటే ఎంత మెజార్టీ కావాలి? ఎంత మంది ఎంపీల మద్దతు అవసరం వంటి అంశాలపై చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. వాటికి సమాధానం చెబుతూ... న్యూస్18 గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తోంది. ఆ వివరాల్ని తెలుసుకోండి మరి.

Krishna Kumar N