హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్లిన సోనియాగాంధీ

జాతీయం14:56 PM April 11, 2019

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి రాయ్‌బరేలీ నుంచీ బరిలో దిగుతున్నారు. ఇందుకోసం నామినేషన్ వేసేందుకు ఆమె భారీ ర్యాలీగా వెళ్లారు. ర్యాలీకి ముందు సోనియా కుటుంబ సభ్యులు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు.

Krishna Kumar N