ఎన్నికల వేళ భారీ ఎత్తున డబ్బులు పట్టుబడుతున్నాయి. బెంగళూరు నుంచి శివమొగ్గకు డబ్బును తరలిస్తుండగా... ఐటీ అధికారులు పట్టుకున్నారు. కారుకు అదనంగా ఉండే టైర్లో డబ్బులను దాచి పెట్టారు. వాటిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అన్నీ రూ.2వేల నోట్లను కారు టైరులో దాచిపెట్టి రవాణా చేస్తుండగా దొరికిపోయారు. కర్ణాటకలో ఒక్కరోజే రూ.4కోట్లు సీజ్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఈనెల 23న మూడో విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఈ డబ్బును తరలిస్తూ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Video: పౌరసత్వ చట్టంతో భారతీయ ఆత్మ ముక్క
Video: ఊళ్లోకి వచ్చిన ఎలుగుబంట్లను తరిమి
Video: గంగా నదిలో ప్రధాని మోదీ పడవ ప్రయాణ
Video : పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టిన
Video : రామనాథస్వామి ఆలయం నుంచి రామలక్ష్
Video : ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. : రాహుల
Video: అసోంలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలిం
Video: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ సెట
Video : మంచుతో మరో ప్రపంచంలా మారిన సిమ్లా
Video: మంచు దుప్పటిలో జమ్ముకాశ్మీర్