హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఓటు వేసిన మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం పళనిస్వామి

జాతీయం09:34 AM April 18, 2019

Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

Krishna Kumar N