హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నామినేషన్‌కి ముందు సోనియా గాంధీ పూజలు

జాతీయం14:07 PM April 11, 2019

రాయ్‌బరేలీలో సోనియా గాంధీ నామినేషన్ వేశారు. నామినేషన్‌కు ముందు సోనియా కుటుంబ సభ్యులు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading