హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఓటు వేసిన విజయ్, అజిత్, ఖుష్బూ

జాతీయం10:02 AM April 18, 2019

Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కోలీవుడ్ నటులు విజయ్, అజిత్, ఖుష్భూ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని కోరారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading