HOME » VIDEOS » National

యానాంలో కొనసాగుతున్న పోలింగ్..ఓటు హక్కును వినియోగించుకున్న కిరణ్ బేడి

లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా.. కేంద్రపాలిత ప్రాతం పుదుచ్చేరిలో కూడా లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమను ఓటు హక్కును.. మాజీ  సివిల్ సర్వెంట్..అంతేకాకుండా పుదుచ్చేరి లెప్ట్ నెంట్ గరర్నర్‌గా చేస్తోన్న కిరణ్ బేడి, అంతే కాకుండా నారాయణ స్వామి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు పుదుచ్చేరితో తమిళనాడు 39, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తరప్రదేశ్ 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్ 3, బెంగాల్ 3, కాశ్మీర్ 2, మణిపూర్ 1, స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే... ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా రెండో దశలోనే ఎన్నికలు జరగుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా, 14 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

webtech_news18

Top Stories