హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వరద ప్రవాహంలో మానవహారం.. వారి కోసం ఊరంతా..

జాతీయం16:09 PM September 13, 2019

వరద ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తుల కోసం ఊరంతా దిగొచ్చింది. గ్రామస్తులు మానవహారంగా ఏర్పడి వరద ప్రవాహానికి అడ్డుగా నిలబడ్డారు. వరదలో చిక్కుకున్న కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వారిలో ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో వ్యక్తి వరద ప్రవాహంలో ఓ బండరాయిపై నిలబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అతడిని కాపాడేందుకు గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది.

webtech_news18