హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆవుల అక్రమ తరలింపు.. యువకుడిపై స్థానికుల దాడి

జాతీయం20:35 PM October 05, 2019

ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఓ యువకుడిపై స్థానికులు దాడి చేశారు. నడిరోడ్డుపై పట్టుకొని అతడిని చితకబాదారు. ఓ వ్యక్తి ఆవును కట్టేసిన తాడుతోనే ఆ యువకుడిని చావబాదాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18