ఉత్తరాఖండ్... లోని... హద్వానీలో... బింకోట్ అనేది ఓ చిన్న గ్రామం. అక్కడ బతకలేక చాలా మంది ఉపాధి కోసం వలస వెళ్లిపోతుంటే... అదే ఊరికి చెందిన స్థానిక యువకుడు... ఊరిని వదిలి వెళ్లొద్దంటూ పెయింటింగ్స్ ద్వారా కోరుతున్నాడు. తిరిగి వాళ్లంతూ ఊరికి వస్తారనే ఆశతో అతను ఉన్నాడు.