హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నీటి కోసం సింహాల కటకట... నీటి గుంత దగ్గర గుంపుగా చేరిన శివంగులు...

జాతీయం20:05 PM April 25, 2019

గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు నీటికి కటకటలాడుతున్నాయి. వేసవి తాపం కారణంగా నీటి కోసం వెతుకుతూ సింహాల గుంపు ఒక్కచోటికి చేరడం వీడియోల్లో రికార్డైంది. గిర్ అటవీ ప్రాంతంలో జంతవుల కోసం ప్రత్యేకంగా నీటి కుంటలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఈ కుంటల దగ్గరికి చేరిన సింహాల గుంపు... దప్పిక తీర్చుకుని సేద తీరుతున్నాయి.

Chinthakindhi.Ramu