HOME » VIDEOS » National

Video: రైతు ఇంట్లోకి చొరబడిన సింహం

ఇండియా న్యూస్14:36 PM November 12, 2018

గుజరాత్‌లో ఓ సింహం కలకలం రేపింది. అమ్రేలి జిల్లాలోని ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించిన సింహం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో .. సింహాన్ని పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

webtech_news18

Top Stories