HOME » VIDEOS » National » LEOPARD SPOTTED ON A ROAD IN SURAT OF GUJARAT NK

Video : రోడ్డు దాటుకుంటూ వెళ్లిన చిరుత... ఆ తర్వాత...

గుజరాత్... సూరత్... వజ్రాల షైనింగ్ పరిశ్రమకు పెట్టింది పేరు. అభివృద్ధి కారణంగా అక్కడి అడవులు తగ్గిపోతుంటే... వన్యమృగాలకు దిక్కుతోచట్లేదు. ఓ చిరుత ఇలాగే దారి తప్పింది. పొలాల వైపు వచ్చేసింది. దిక్కులు చూస్తూ అక్కడి ఓ రోడ్డు దాటింది. ఐతే... అదే సమయంలో... అటుగా ఓ బైక్ పై ఎవరో వస్తున్నారు. చిరుత గనక ఆగివుంటే, వేటాడి ఉంటే... ప్రయాణికులకు ప్రమాదమే. దాని నుంచీ తప్పించుకోవడం చాలా కష్టం. కానీ అదృష్టం బాగుంది. ఆ చిరుత రోడ్డు దాటి... తుప్పల్లోకి పారిపోయింది.

Krishna Kumar N

Top Stories