అడవుల్లో ఉండాల్సిన చిరుతపులి రోడ్డుపైకి వచ్చింది. వాహనాల మధ్యే తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. జమ్మూకాశ్మీర్లోని కిష్టావర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై చిరుత తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.