ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ చిరుత ఇంట్లోకి చొరబడింది. ఓ ఇంట్లో కుక్కను వెంటాడింది. చిరుతను చూసిన మరో కుక్క తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. వీడియో సీసీటీవీలో రికార్డయింది.