HOME » VIDEOS » National

Video: ఇషా అంబానీ పెళ్లికి లతా మంగేష్కర్ అద్భుతమైన గిఫ్ట్

ఇండియా న్యూస్22:12 PM December 15, 2018

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ పెళ్లికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్. నవ దంపతుల కోసం గాయత్రీమంత్రం, వినాయక స్తుతి పాడి.. దాన్ని రికార్డు చేసి వారికి బహుమతికి అందించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ కుటుంబసభ్యులుగా పేర్కొన్న లతామంగేష్కర్, ఈ ఆడియోను వారికుమార్తెకు పెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చారు.

webtech_news18

Top Stories