హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్...లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హతం

జాతీయం19:43 PM August 21, 2019

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురు కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సైతం మరణించాడు. వీరమరణం పొందిన పోలీసుకు భద్రతా దళాలు నివాళి అర్పించాయి. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో బారాముల్లాలో అదనపు బలగాలు మోహరించాయి.

webtech_news18