HOME » VIDEOS » National

బాధితుల్లో నమ్మకం పెంచేలా.. నిందితుల్లో మార్పు తెచ్చేలా.. ముందుకు సాగుతున్న షీ టీమ్స్

క్రైమ్20:12 PM November 05, 2020

మహిళలపై దాడులు అరికట్టడానికి తెలంగాణ షీ టీమ్స్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిందితులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రస్తుత కరోనా సమయంలో ఆన్ లైన్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

webtech_news18

Top Stories