HOME » VIDEOS » National » KUMBH MELA GARBAGE MACHINE GIVE TEA

Video: చెత్త వేయండి..వేడి వేడి చాయ్ తాగండి

జాతీయం16:20 PM February 06, 2019

కుంభమేళాలో ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్‌లో అందరికీ టీ ఫ్రీ అన్నమాట. అయితే ఫ్రీగా ఏం ఉండదు అక్కడ ఏర్పాటు చేసిన టీ మెషిన్‌లో చెత్త వేస్తే చాలు మనకు టీ వస్తుంది. దీంతో అక్కడకు వచ్చిన భక్తులు చాలామంది చెత్తను రోడ్డుపై పడేయకుండా మెషిన్‌లో వేస్తూ ఏం చక్కా టీ తాగుతున్నారు.

Sulthana Begum Shaik

Top Stories