HOME » VIDEOS » National » KUMBH MELA DEVOTEES THRONG HARIDWAR FOR HOLY DIP ON RARE HOLY MONDAY NK

Video : హరిద్వార్ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

జాతీయం14:09 PM February 04, 2019

మాఘమాసానికి ముందు వచ్చే సోమవారం, అమావాస్య కావడంతో... ఇవాళ హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగలో పవిత్ర స్నానాలు చేశారు. ముక్కంటి పూజిస్తూ... అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా... మార్చి 4 వరకు 49 రోజుల పాటు జరగబోతోంది. 192 దేశాల నుంచి ఈ ఆధ్యాత్మిక వేడుకకు 12 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చి పవిత్ర స్నానాలు చేశారు.

Krishna Kumar N

Top Stories