HOME » VIDEOS » National » KUKRI WEAPON MARKETS IN DEHRADUN FOR GORKHA REGIMENTS SOLDIERS SK

Video: ఖుక్రీ కత్తికి భారీ డిమాండ్..అమెరికా నుంచి ఆర్డర్స్

గోర్ఖా రైఫిల్స్ జవాన్లు ఉపయోగించే ఖూక్రీ ఆయుధ కీర్తి ఖండాంతరాలకు విస్తరిస్తోంది. నేపాలీల సంప్రదాయ ఆయుధమైన ఖుక్రీని గోర్ఖా రెజిమెంట్‌లో పనిచేసే ప్రతి సైనికుడు ఉపయోగిస్తారు. డెహ్రాడూన్‌లో ఉన్న సతీశ్ ఖుక్రీ సంస్థే గోర్ఖా రైఫిల్స్‌కు ఆయుధాలను సరఫరాచేస్తుంది. ఐతే ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నట్లు ఆ షాపు యజమాని చెప్పారు. అమెరికా ఆర్మీకి చెందిన ఓ మెరైన్ కమాండో 60 ఖుక్రీలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు.

webtech_news18

Top Stories