హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వెల్లివిరిసిన మతసామరస్యం.. ఒక టైమ్‌లో వేద మంత్రాలు, నమాజ్, ప్రార్థనలు

జాతీయం15:46 PM October 07, 2019

దేవీశరన్నవరాత్రుల సందర్భంగా మతసామరస్యం వెల్లివిరిసింది. కోల్‌కతాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నవరాత్రి పందిళ్ల వద్ద ఒకే సమయంలో హిందువులు పూజ చేస్తుంటే, ముస్లింలు నమాజ్ చేస్తున్నట్టు, క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్న ఆడియోలను మైక్‌లో వినిపించారు.

webtech_news18