నో యువర్ ఆర్మీ పేరుతో సైనికులు వాడే ఆయుధాలు, సామగ్రిని ప్రదర్శనకు ఉంచింది భారత ఆర్మీ. లఖ్నవూలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో విద్యార్థులకు తుపాకులు ఎలా వాడాలి? శత్రువులను ఎలా ఎదుర్కొనాలి? తదితర విషయాలను నేర్పారు.