హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు.. 35 మంది మృతి..

జాతీయం22:17 PM July 01, 2019

జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వర్‌ సమీపంలో శ్రీగ్వారి వద్దనున్న కేశవన్ ప్రాంతంలో సోమవారం ఓ బస్సు ప్రమాదానికి గురైంది. కేశవన్ నుంచి కిష్ట్‌వర్ వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉదయం 7.30గం.కు జరిగిన ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా.. 22 మంది గాయాలపాలయ్యారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

webtech_news18