హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పిల్లలు కాదు పిడుగులు.. వామ్మో ఈ పెయింటింగ్స్ చూస్తే..

జాతీయం22:26 PM January 12, 2020

పొంగల్ వేడుకల్లో భాగంగా కళకారులు ప్రోత్సహించేందు కోయంబత్తూరులో ఆర్ట్ స్ట్రీట్ సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. చిన్నారులు వేసిన పెయింటింగ్‌లను నగర వీధుల్లో ప్రదర్శించి స్థానికుల దృష్టిని ఆకర్షించారు. పిల్లలు వేసిన ఆ చిత్రాలకు అందరూ ముగ్ధులయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading