హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కేరళలో వరద విషాదం... కొట్టుకుపోయిన ఫ్యామిలీ

జాతీయం14:20 PM August 10, 2019

కేరళలోని మల్లపురంలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న ఇంటి యజమాని శరత్ ప్రాణాలతో తప్పించుకున్నాడు గానీ... ఆ ఇల్లు మొత్తం కుప్పకూలింది. ఇంట్లోని ఆయన భార్య గీతూ, తల్లి సరోజినీ, ఏడాదిన్నర కొడుకూ... బురదలో ఇంటితో సహా కూరుకుపోయారు. వాళ్లంతా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషాదం అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. కేరళలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అది బయటపెడుతోంది. ఆ రాష్ట్రంలో మూడు రోజులుగా కంటిన్యూగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading