హోమ్ » వీడియోలు » జాతీయం

కేరళను ఆదుకోవాలంటూ విజయన్ సర్కార్ వినతి

జాతీయం12:49 PM August 20, 2018

ప్రకృతి విలయతాండవానికి కేరళ కకావికలమయ్యింది. కేరళలోని పలు జిల్లాలు నీటమునిగాయి.వందల ప్రాణాలు గాల్లో కలిశాయి. లక్షలాది మంది నిలువునీడను కొల్పోయారు.  ఇప్పటికీ వేలాది మంది పునరాావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దీంతో తమను ఆదుకోవాలంటూ అక్కడ ప్రభుత్వమే స్వయంగా  ఓ ప్రకటన జారీ చేసింది. సర్వం కొల్పోయి... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న తమకు సాయం అందించాలంటూ విజయన్ సర్కార్ ఓ ప్రభుత్వ ప్రకటను విడుదల చేసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading